Indian woman dies after being refused abortion in ireland

Indian woman dentist died in Ireland, Pregnant Indian woman death, Indian woman dies in Ireland,doctors allegedly, Savita Halappanavar,Ireland hospital,Catholic,young woman died, Praveen,

Indian woman dies after being refused abortion in Ireland

woman.gif

Posted: 11/15/2012 12:14 PM IST
Indian woman dies after being refused abortion in ireland

Indian woman dies after being refused abortion in Ireland

ఐర్లాండ్‌కు చెందిన భారత దంత వైద్యురాలైన ఈమె పేరు సవితా హలప్పనావర్ (31). సెప్టికేమియా వ్యాధి (రక్తం విషతుల్యమవడం) కారణంగా 17 వారాల గర్భవతి అయిన సవిత గత నెలలో అబార్షన్ చేయించుకునేందుకు గాల్‌వే యూనివర్సిటీ ఆస్పత్రికి వెళ్లారు. గాల్‌వేలోని బోస్టన్ సైంటిఫిక్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ హలప్పనవర్ భార్య సవిత.. తనకు గర్భస్రావం జరిగిందని, తన గర్భంలోని పిండాన్ని తొలగించాలని వైద్యులను కోరింది. తమది కేథలిక్ దేశం అని చెబుతూ అక్కడి వైద్యులు అబార్షన్ చేసేందుకు తొలుత నిరాకరించారు. తరువాత మృత శిశువును తొలగించారు. అప్పటికే సవిత మరణించింది. ఈ ఘటన అక్టోబర్ 28న జరిగింది. ఈ ఘటనపై ఐర్లాండ్ ప్రభుత్వం బుధవారం విచారణకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bal thackeray stable sanjay raut
State minister ganta injured in diwali celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles