Trs mla harish rao vs komatireddy brothers

trs mla harish rao, komati reddy brothers, ysrcp, congress party, telangana issue, ys jagan, ys vijayamma, komatireddy venkat reddy, ysr party, ys jaganmohan reddy, ysr congress party,

trs mla harish rao vs komatireddy brothers

trs.gif

Posted: 11/20/2012 11:09 AM IST
Trs mla harish rao vs komatireddy brothers

.trs mla harish rao vs  komatireddy brothers

తెలంగాణ కోసం రాజీనామాలు చేశామని చెబుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. తెలంగాణకు అడ్డంకిగా ఉన్న వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా పుట్టపాకలో తెలంగాణ తల్లి విగ్రహన్ని హరీశ్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జగన్ రుణం తీర్చుకోవడానికే వైసీపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్కొనడం తెలంగాణకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ కట్టి జిల్లాను ముంపునకు గురిచేసినందుకా, కాంట్రాక్ట్‌లు, టిక్కెట్‌లు ఇచ్చినందుకా.. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇస్తున్నందుకు జగన్ పార్టీలో చేరుతున్నారా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వైసీపీ నాయకురాలు నిర్వహిస్తున్న పాదయాత్రలు జనం కోసం కాదని కుర్చీ కోసమేనని ఆయన విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nizams daughter stakes claim to rs 2000 crore assets
Komatireddy followers embarass jana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles