Balakrishna fire on kodali nani in gudivada

balakrishna, hero bala krishna, tdp leader bala krishna, kodali nani, gudivada politics, balayya fire on kodali nani, balakrishna in gudivada, krishna district politics, balayya vs kodali nani, chandra babu vs kodali nani

balakrishna fire on kodali nani in gudivada

25.gif

Posted: 12/02/2012 05:58 PM IST
Balakrishna fire on kodali nani in gudivada

bala_fnt

      బాలయ్యబాబు గుడివాడ పర్యటనలో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కారణం.. టీడీపీ ని ఉద్దేశించి కొడాలి నాని చేస్తున్న ఆరోపణలు. అసలేమనుకుంటున్నారు. కొడాలి నాని నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదంటూ బాలయ్య ఫైర్ అయ్యారు. అంతేకాదు గుడివాడ నియోజకవర్గం ఎవరిసొత్తూ కాదని, ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటని స్పష్టం చేశారు.
          ఇటీవల  అసెంబ్లీకి పోటీచేస్తాని ఇటీవల సంచలన ప్రకటన చేసిన బాలయ్య ఇప్పుడు తన పోటీ గురించి మరో విషయం వెల్లడించారు. టీడీపీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. గుడివాడలో టీడీపీ గెలిచి తీరుతుందని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. కొందరు టీడీపీని వీడినంతా మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఈ ధఫా ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం తధ్యమని బాలయ్య జోస్యం చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No need for separate telangana statejaggareddy
Jagan party fire on chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles