Maldives takes over airport from gmr

gmr Maldives, maldives, macl, male international airport, gmr, ibrahim nassir international airport, news, hindustan times, gmr maldives internal airport limited

maldives takes over airport from gmr

gmr.gif

Posted: 12/08/2012 01:11 PM IST
Maldives takes over airport from gmr

maldives takes over airport from gmr

జీఎంఆర్ సంస్థ వెనకడుగు వేసింది.  మాలే విమానాశ్రయంలో  జీఎంఆర్ సంస్థ వెనక్కి తగ్గింది.   జీఎంఆర్ సంస్థ నిర్వహణలో ఉన్న మాలే ఎయిర్ పోర్టు  బాధ్యతలను  మాల్ధీవుల ప్రభుత్వం  స్వాదీనం చేసుకుంది.  సింగపూర్ కోర్టు ఉత్తర్వల నేపధ్యంలో  మాలేలోని ఇబ్రహీం నసీర్  అంతర్జాతీయ  విమానాశ్రయం  నిర్వహణ బాధ్యతలను  జీఎంఆర్ సంస్థ  మాల్ధీవుల ఎయిర్ పోర్టు కంపెనీ  ఆధారిటీకి అప్పగించింది.  ఎయిర్ పోర్టులో 77 శాతం వాటా ఉన్న జీఎంఆర్ సంస్థ 2010 నుంచి 25 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మాల్ధీవుల  ప్రభుత్వం  ఈ ఒప్పందాన్ని  నవంబర్ 27న రద్దు చేసింది.  ఎయిర్ పోర్టు బాధ్యతలను అప్పగించాల్సిందిగా డిసెంబర్ 1న వారం రోజుల గడువును జీఎంఆర్ కు ఇచ్చింది. దీంతో ఎయిర్  పోర్టు నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ  ప్రభుత్వానికి అప్పగించింది. 

maldives takes over airport from gmr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kenyan bomb blast kills three in nairobi
Mohammad hamid ansari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles