వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణశయ్య పై ఉన్నాడు. గత సంవత్సరం కేన్సర్ బారిన పడిన ఈయన ఇంకో రెండు మూడు నెలలకు మించి బతికే అవకాశాలు లేవని ఆయనకు గత కొన్ని రోజుల నుండి వైద్యం చేస్తున్న వ్యక్తిగత వైద్యుడు జోస్ రఫేల్ మార్క్వినా తెలిపారు. కేన్సర్ శస్త్రచికిత్స కోసం చావెజ్ మంగళవారం క్యూబాకు మళ్లీ వచ్చారు. ఇది ఆయనకు మూడో ఆపరేషన్. కేన్సర్ మరింత ముదరడంతో అంతిమదశకు చేరుకొన్నారని వైద్యులు ప్రకటించారు. క్యూబా బయల్దేరే ముందు చావెజ్.. తన వారసునిగా ఉపాధ్యక్షుడు నికొలస్ మాడురోను ప్రకటించారు. ఎటువంటి రాజకీయ కుట్రలకు పాల్పడొద్దని తన సహచరులకు చావెజ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈయన త్వరలో మరణిస్తాడని తెలుసుకున్న ఆయన అభిమానులు దు:ఖంలో మునిగిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more