Yanamala ramakrishnudu comments on congress party

yanamala ramakrishnudu, tdp leader yanamala ramakrishnudu, yanamala ramakrishnudu comments on congress party, yanamala, congress party, 2014 election,

yanamala ramakrishnudu comments on congress party

yanamala ramakrishnudu.gif

Posted: 12/20/2012 05:00 PM IST
Yanamala ramakrishnudu comments on congress party

yanamala. ramakrishnudu comments on congress  party

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం మాదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.   రాష్ట్రంలో  కాంగ్రెస్  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై  ప్రజలు విసుగు చెంది ఉన్నారని  తెలుగుదేశం పార్టీ  పోలిట్ బ్యూరో  సభ్యుడు  యనమల రామక్రిష్ణుడు  అన్నారు.  కాకినాడ గ్రామీణ నియోజక వర్గ పార్టీ నాయకులు   ప్రమాణ స్వీకారణ  సభలో  ఆయన  మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ  అవినీతితో  కూరుకుపోయిన పార్టీ.  ఆ పార్టీ  సిద్దాంతాలకు తిలోదకాలిచ్చాయన్నారు.  పేదలకు సంక్షేమ  పథకాలు  అంధించిన  ఎన్టీఆర్  స్పూర్తితో  చంద్రబాబు  నాయుడు  ప్రజల మద్దతు పొందుతన్నారని  ఆయన అన్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఇడుపుల పాయలో ఉంచిన  గుప్త నిధులపై  ఇన్ కంటాక్సు  అధికారులు  ద్రుష్టి పెట్టాలని ఆయన  అన్నారు.    2014 ఎన్నికలో  తెలుగుదేశం పార్టీ  తిరుగులేని విషయం సాధిస్తుందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర ప్రజలు  తగిన బుద్ది చెబుతారని యనమల రామక్రిష్ణుడు అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithyashree mahadevans husband commits suicide
Sp leader yashvir singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles