Mopidevi surrender in cbi court

mopidevi venkata ramana rao, mopidevi, former minister mopidevi venkataramana, mopidevi surrender in cbi court, central bureau of investigation, cbi court

mopidevi surrender in cbi court

mopidevi.gif

Posted: 01/03/2013 12:03 PM IST
Mopidevi surrender in cbi court

 mopidevi surrender in cbi court

మాజీ మంత్రి  మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో  లొంగిపోయాడు. ఆయన శబరిమల వెళ్లేందుకు  సిబీఐ కోర్టు డిసెంబరు 24 నుంచి జనవరి 2 వరకూ  మధ్యంతర బెయిల్  మంజూరు  చేసిన విషయం తెలిసిందే.  అయితే బెయిల్ గడువు  ముగియడంతో  నేడు ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.  మధ్యంతర బెయిల్ పై  శబరిమల  యాత్రకు వెళ్లిన తిరిగి రావటం జరిగింది. అయితే  ఆయన కు కోర్టు ఇచ్చిన గడువు  తిరిపోవటంతో  కోర్టులో లొంగిపోయాడు. అయితే తన కుటుంబం అనే బాధలు పడుతుందని, తన పిల్లలు చదువులు ఆగిపోయాని, ప్రభుత్వం నా చిన్నచూపు చూస్తుందని  ఆవేశంగా అన్నారు.  ధర్మన ప్రసాద్ విషయంలో  ప్రభుత్వం చేసిన నా విషయంలో  ఎందుకు చేయటం లేదని  ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో సార్లు  లేఖ రాయటం జరిగిందని, అయిన సీఎం  నన్ను పట్టించుకోవటం లేదని  ఆయన అన్నారు.  దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చెప్పినట్లు అన్ని చేశానని, నాకు  ఏం తెలియాదని  మోపిదేవి అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sunitha
Botsa meets mopidevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles