It official jayshankar from nellore held of sexual harassment

i.t official jayshankar, nellore held of sexual harassment, spicejet airhostess in hyderabad to renugunta flight

I.T official Jayshankar from Nellore held of sexual harassment

I.T official.gif

Posted: 01/07/2013 07:26 PM IST
It official jayshankar from nellore held of sexual harassment

I.T official Jayshankar from Nellore held of sexual harassment

ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైనాయి.  భూమీ మీదే  మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనుకుంటే.. గగనతలంలో  కూడా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువే జరుగుతున్నాయి.  గతంలో  ఒక భారతీయుడు  విమానం ప్రయాణించే  మహిళలతో  అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు.  అఘనుడు అప్పటికే  రెండు మూడుసార్లు ఇలాంటి పనులు చేసి కోర్టు శిక్ష కూడా  అనుభవించినట్లు  సమాచారం.  అయితే ఈ రోజు  ఐటీ అధికారి  విమానంలో ఓ మహిళా అధికారిణిపై అనుచితంగా ప్రవర్తించిన ఐటీ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో నెల్లూరుకు చెందిన ఐటీ అధికారి జయశంకర్ ఓ మహిళా అధికారిణిపై వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారు. జయశంకర్‌పై విమానం దిగగానే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. జయశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానించి పరీక్షల నిమ్మిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guntur sp ravi krishna
Psycho attacked five year old girl and kept in fridge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles