Danam nagender again makes u turn on the t issue

Danam Nagender, Telangana, Hydarabad, Lagadapati Rajagopal, Seemandhra

Danam Nagender again makes 'U' turn on the Telangana.

Danam Nagender again makes U turn on the T issue.png

Posted: 01/22/2013 01:18 PM IST
Danam nagender again makes u turn on the t issue

Danamమొన్నామధ్య హైదరాబాద్ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసి, జేఏసీ చేతిలో దాడికి గురైన కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ నేడు మాట మార్చారు. తాను ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటేనే ప్రత్యేక రాష్ట్రం చేయలని కోరినట్లు తెలిపారు. మొదట ఢిల్లీ వెళ్లిన బృందానికి నాయకత్వం వహించింది తానే అని, బడుగు, బలహీన వర్గాలు ఎదుగుతాయనే ఉద్యమంలో అణగదొక్కేశారని దానం పేర్కొన్నారు. అసలు తెలంగాణ కోసం మొదట సంతకాల కార్యక్రమం చేపట్టింది తానే అని ఆయన అన్నారు.సామాజిక తెలంగాణ ఏర్పడాలన్నదే తన అభిమతమని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారు తెలంగాణకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. సీమాంద్ర నేతలు ఎంత త్వరగా రాజీనామా చేస్తే అంత మంచిదని ,  లగడపాటి వల్లే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని ఆయన అన్నారు. ఉన్నట్లు ఉండి దానం మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghulam nabi azad fire on seemandhra leaders
Om prakash chautala son get 10 years in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles