Kvp stops t formation

kvp ramachandra rao, vayalar ravi, telangana, samaikyandhra,Kvp ramachandra rao News,Updates on Kvp ramachandra rao news,Kvp ramachandra rao breaking news and Kvp ramachandra rao current news

kvp ramachandra rao, vayalar ravi, telangana, samaikyandhra,Kvp ramachandra rao News,Updates on Kvp ramachandra rao news,Kvp ramachandra rao breaking news and Kvp ramachandra rao current news

KVP stops T formation.png

Posted: 01/24/2013 11:55 AM IST
Kvp stops t formation

Ramachandra_raoతెలంగాణ పై కేంద్రం ఓ ప్రకటన చేస్తుందనే వార్తలు వినిపించిన దరిమిలా ఢిల్లీకి క్యూ కట్టిన సీమాంద్ర నాయకులు అక్కడ ఢిల్లీ పెద్దలను కలిసి తెలంగాణను ప్రకటించవద్దని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లే అయింది. తెలంగాణ పై కేంద్రం ప్రకటన చేయడకుండా వారు ఢిల్లీ పెద్దల పై ఒత్తిడి తెచ్చారు. అయినా కొన్ని సందర్భాల్లో ఢిల్లీలోని నాయకులు సీమాంధ్ర నాయకులకు చురకలు అంటించారు. ఇక తెలంగాణ ఖాయమని ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. మరి దీని వెనుక ఎవరున్నారు ? ఢిల్లీ పెద్దలను ఒప్పించడంలో ఎవరు చక్రం తిప్పారు. అంటే రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న పేరు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మంత్రాంగం ఫలించిందని అంటున్నారు. సీమాంద్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎన్.జి.ఓలను వెంట కలుపుకుని ఆయన నేతలను కలవడమే కాకుండా ఒంటరిగా కూడా కొందరు ప్రముఖులను కలుసుకుని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సమస్యలను వివరించడంలో కేవీపీ సఫలం అయ్యాడని, అందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అంటున్నారు.

తెలంగాణ వాదులు మాత్రం కేవీపీ పై మండిపడుతున్నారు. అక్రమాలు చేసి జైల్లో ఉండాల్సిన కేవీపీ దర్జాగా తిరుగతూ.... తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నాడని ఎంపీ మధుయాష్కీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uddhav thackeray takes charge as shiv sena president
Kcr fires at azad s telangana statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles