Rajinikanth comes out in support of kamal haasan

rajinikanth, legendary actor rajinikanth, kamal haasan, vishwaroopam, viswaroopam, vishwaroop, vishwaroopam ban, actor and film-maker kamal haasan, rajnikanth backs kamal haasan, rajinikanth and kamal haasan, tammareddy bardwaj

Rajinikanth comes out in support of Kamal Haasan

Rajinikanth.gif

Posted: 01/25/2013 04:07 PM IST
Rajinikanth comes out in support of kamal haasan

Rajinikanth comes out in support of Kamal Haasan

విశ్వరూపం సినిమా పై అందరు విశ్వసంగా  మాట్లాడుతున్నారు.  సెన్సార్ పూర్తైన సినిమాలను  అడ్డుకోవద్దని, ఏమైనా అభ్యంతరాలుంటే  సెన్సార్ బోర్డు  ద్రుష్టికి తీసుకెళ్లాలని  నిర్మాతల మండలి అధ్యక్షుడు  తమ్మారెడ్డి  భరద్వాజ అన్నారు.  ప్రాంతీయ  తత్వాలను, కులాలను, మతాలను రెచ్చగొట్టే విధంగా  ఏ దర్శకుడు  సినిమా తీయరని, అలాతీస్తే  సెన్సార్ బోర్డే   అడ్డుకుంటుందని  ఆయన అన్నారు.  వివాదాస్పదంగా  మారిన  కమల్ హాసన్  ‘విశ్వరూపం’ చిత్రం  విడుదలపై  ఆయన స్పందించారు.   తమిళనాడు  మినహా రాష్ట్రంలోని  అన్ని చోట్ల  సినిమా  విడుదలైందని తెలిపారు.   పోలీసు ఉన్నతాధికారుల విజ్నప్తి  మేరకు  హైదరాబాద్ లోని  14 సున్నితమైన ప్రాంతాల్లో  విశ్వరూపం విడుదల కాలేదని  ఆయన వెల్లడించారు.   అభ్యంతరాలను  సెన్సార్ బోర్డు  ద్రుష్టికి  తీసుకెళ్లాలని  ప్రజాసంఘాలు, ఆందోళనకారులకు తమ్మారెడ్డి  సూచించారు.   విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన నేపథ్యంలో కమల్ హాసన్‑కు రజనీకాంత్ సంఘీభావం తెలిపారు. నలభై ఏళ్లుగా కమల్ తనకు బాగా తెలుసని, ఎవరినీ కించపరిచేలా కమల్ హాసన్ సినిమాలు తీయరని ఆయన అన్నారు. అందరూ అర్థం చేసుకుని సినిమా విడుదలకు సహకరించాలని కోరారు. మరోవైపు విశ్వరూపం చిత్రం విడుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

Rajinikanth comes out in support of Kamal Haasan

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao fire on telangana congress leaders
Komatireddy brothers fire on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles