Us senators introduce legislation after malala

Malala Yousafzai, 15-year-old Pakistani peace activist, American Senators

US Senators introduce legislation after Malala

Malala Yousafzai.gif

Posted: 01/26/2013 11:14 AM IST
Us senators introduce legislation after malala

US senators introduce legislation after Malala

తాలిబన్  దాడిలో  తీవ్రంగా  గాయపడి కోలుకుంటున్న   బాలల హక్కుల  నేత మలాలా  యూసఫ్ జైకి   అరుదైన  గౌరవం  దక్కింది.  సాహస  ప్రతిభకు  గుర్తుగా   మలాలా పేరుపై   మలాలా ఉపకార వేతన చట్టాన్ని  అమెరికా  ప్రవేశపెట్టింది.   పాక్ లో  బాలికల  విద్యా వ్యాప్తి  కోసం  ఉపకార వేతనాల  అవకాశాలను పెంపొందించడానికి  రూపొందించిన   ఈ చట్టాన్ని   సెనేటర్లు  బార్బర బాక్సర్, మేరి   లాండ్రియా  ప్రవేశ పెట్టారు.   మలాలా పోరాటానికి   గుర్తుగా  ప్రవేశ పెట్టిన ఈ బిల్లు  పాక్ లో   ఉన్నత  విద్యతో   మహిళలు తమ కలలను  సాకారం చేసుకునేందుకు   ఉపయోగపడుతుందని   వారు పేర్కొన్నారు.   అక్టోబర్ 9, 2012 లో పాకిస్థాన్ లో తాలిబన్  దాడిలో  తీవ్రంగా గాయపడి  అనంతరం  లండన్ లో  చికిత్స పొందిన  మలాలా క్రమంగా కోలుకుంటోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa vs indrasena reddy
Murrah buffalo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles