తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని అంటున్నారు. 166 కోట్ల రూపాయల ఎమ్మెల్యే ఇళ్ల నిర్మాణ పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్మమంత్రి, ఆయన సోదరుడు ముడుపులు తీసుకుని ఐవీఆర్ సీఎల్ సంస్థకు భారీగా రాయితీలు ఆందించారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జీవో49 నిబంధనలకు విరుద్దంగా సదరు సంస్థకు నిదుల సమీకరణకు ముందుస్తు చెల్లింపులు కింద పన్నెండున్నర కోట్ల రూపాయల్ని చెల్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. వీఐపీలు అయిన శాసనసభ్యుల ఇళ్లు నిర్మించే పనులకు ఎలాంటి టెండర్లు లేకుండా, గతంలో కనీసం వంద కోట్ల విలువైన పనులు కూడా చేయని సంస్థకు బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సబబని నిలదీశారు. తక్షణమే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని గాలి డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more