Five indians charged with credit card fraud in us

US Department of Justice,Paul Fishman,Global credit card fraud,five Indian-origin men, New York,credit cards

At least five Indian-origin men are among 18 people charged in New York for running a whopping $200 million global credit card fraud under which they used thousands of fake identities to dupe businesses and financial firms and wired millions of dollars to Pakistan and India

Five Indians charged with credit card fraud in US.png

Posted: 02/07/2013 01:00 PM IST
Five indians charged with credit card fraud in us

credit-cardsఅమెరికాలో జరిగిన అంత్యంత పెద్ద కుంభకోణాల్లో ఒకటి అయిన క్రెడిట్ కార్డుల కుంభకోణంలో మన భారత సంతతికి చెందిన ఐదురుగు భారతీయులు ఉన్నారు. మొత్తం ఈ కుంభకోణంలో పద్దెనిమిది మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో ఐదుగురు మనవారే. వీరంతా వేలాది నకిలీ గుర్తింపులతో వ్యాపారాలను, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసినట్లుగా చూపించి కోట్లాది రూపాయలను పాకిస్తాన్, భారత్ తదితర దేశాలకు తరలించారనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 25000 క్రెడిడ్ కార్డులతో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఎఫ్‌బిఐ అధికారులు పేర్కొన్నారు.  నేరం రుజువైతే వారికి ఒక్కొక్కరికి ఎక్కువలో ఎక్కువగా 30 ఏళ్ల శిక్షతో పాటు 5 కోట్ల రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governer cancels his ou visit
Chandrababu ends padayatra in krishna dist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles