Students unable to grasp basic mathsays minister

Primary education minister, minister Sake Sailajanath, municipal high school

Primary education minister Sake Sailajanath teaching a lesson to the students at municipal high school at Hamali Colony in Anantapur on Thursday during his surprise visit

Students unable to grasp basic math_says minister.png

Posted: 02/08/2013 03:30 PM IST
Students unable to grasp basic mathsays minister

sailajanath

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు పబ్లిసిటీ కోసం, ప్రజల్లో పేరు తెచ్చుకోవడం కోసం అప్పుడప్పుడు కొన్ని పనులు చేసి అందరి చూపును తనవైపు తప్పుకుంటారు. తాజాగా మన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కూడా అదే పని చేశారు. అనంతపురంలోని హమాలీ పాఠశాలలో మన మంత్రిగారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడమే కాకుండా, ఉపాధ్యాయుడి అవతారం కూడా ఎత్తి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. ఈయన తనిఖీ చేసిన పాఠశాలలో విద్యార్థులను అప్పటి వరకు జరిగిన పాఠాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. చదువులో వెనకబడినవారికి సూచనలు, సలహాలూ ఇస్తూ సందడి చేస్తు, ఉపాధ్యాయులను, అధికారులను హడలెత్తిస్తున్నారు. పైన కనిపించే ఫోటో కూడా హమాలీ కాలనీలోని బడిలో తీసిందే. ఈ ఫోటో చూస్తుంటే అచ్చం ఉపాధ్యాయుడిలాగానే ఫోజు ఇచ్చిన వాడిలా ఉన్నాడు కదండీ....?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajapaksa begins india visit amid protests
New australian health guidelines would ban blowing out birthday candles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles