Owasi siblings in for another shock from congress

Owasi siblings in for another shock from Congress, Kiran Kumar reddy, Owasi, Asaduddin owaisi mim mp, asaduddin owaisi arrest, All India Majlis-e-Ittehadul Muslimeen, Owaisi hate speech, Akbaruddin Owaisi, 10 February, February 10, Owasi hospital, Midhani land row

Once friends are today's foes, which proves that friends are saved while enemies are bitterly dealt with, when in power, claim critics

Owasi siblings in for another shock from Congress.png

Posted: 02/10/2013 12:05 PM IST
Owasi siblings in for another shock from congress

OYC-brothersనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పాత కేసులను తవ్వి అరెస్టులు చేపించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరం లో మిదాని వద్ద ఉన్న రెండున్నర ఎకరాల భూమికి సంబందించి గతంలో ఒవైసీ సోదరులకు ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను కిరణ్ సర్కార్ రద్దు చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొదట్లో ఈ భూమిని ఓవైసీ ఆసుపత్రికి ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తరువాత గతంలో ఇవ్వాలనుకున్న ఈ భూముల పై ప్రభుత్వం స్టే ఎత్తివేసి వెనక్కి తీసుకుంది. ఓవైసీలకు కేటాయించడంపై సిపిఎం ఆరోజులలో నిరసన తెలిపింది. కాని తాజాగా ప్రభుత్వం స్టే ఎత్తివేయడం, ఆ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు వెలవడం కూడా జరిగిపోయింది. దీంతో ఓవైసీలకు మరో దెబ్బతగిలినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drugs smuglar arrest in shamshabad
Varavara rao arrested protesting hanging afzal guru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles