Pope benedict xvi to resign

Popes,Suspensions Dismissals and Resignations,Benedict XVI,Roman Catholic Church,Rome (Italy, Pope Benedict XVI,Religion,Catholicism,Christianity,World news,Italy,Europe,Vatican,World news

The pope’s announcement, made at a routine meeting, came “like a bolt out of the blue,” said a participant.

Pope Benedict-XVI to resign.png

Posted: 02/12/2013 10:15 AM IST
Pope benedict xvi to resign

pope-benedict

క్రైస్తవ మతస్థుల పుణ్యక్షేత్రం అయిన వాటికన్ సిటీ అధినేత అయిన పోప్ బెనెడిక్ట్ -16 తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటింరు. ఈ విషయాన్ని ఆయన వివిధ బాషల్లో తెలిపారు. ఈనెల 28వ తేదీ తరువాత తాను పదవి నుండి వైదొలుగుతానని తెలిపారు. దీంతో ఆరు శతాబ్దాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక పోప్ రాజీనామా చేస్తున్నట్లయింది. కొత్త పోప్‌ను మార్చి నెలాఖరులోగా ఎన్నుకోడానికి సమావేశం నిర్వహించనున్నారు. వాటికన్ కార్డినల్స్‌తో సోమవారం ఉదయం జరిగిన ఓ సమావేశంలో 85 ఏళ్ల పోప్ బెనెడిక్ట్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈయన రాజీనామాకు సరైన కారణాలు వెల్లడించలేదు. కానీ ఇటీవల వాటికన్ లో జరిగిన కొన్ని ఘటనలలో పోప్ సిబ్బందిలోని ఒకరిని బాధ్యులు చేస్తూ ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆ ఆరోపణల కారణంగానే ఆయన తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగినా, ఆయన మాత్రం వయసు మీరడం వల్ల నాకు ఓపిక సరిపోవడం, ఈ బాధ్యతలు నిర్వహించాలంటే శక్తి కావాలి. నా శరీరం నాకు సహకరించక పోవడం వల్లనే తాను పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏది ఏమైనా పోప్ తన నిర్ణయాన్ని ప్రకటించడం పెద్ద సంచలన వార్తే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parrot saves owner s life from house fire in uk
Chiranjeevi supports to samaikyandhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles