Property tax sparks off divorces in china

real estate, property tax, marriage registrars, divorce, china, property tax sparks off divorces in Chinese couples

property tax sparks off divorces in Chinese couples

Chinese-couples.gif

Posted: 03/07/2013 08:29 PM IST
Property tax sparks off divorces in china

property tax sparks off divorces in china

కొత్తగా పెళ్లైన జంటలు  చైనా ప్రభుత్వాన్ని  మోసం చేస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా  చైనాలో  విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అకస్మాత్తుగా  రాత్రికి రాత్రి విడాకులు  కోసం  దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య  రెట్టింపైపోవడం షాంఘై అధికారులను ఆశ్చర్యపరిచింది.  ఆరా తీస్తే ఇటీవలే  కొత్తగా  ప్రవేశపెట్టిన ట్యాక్స్ లా అందుకు కారణమని  తేలింది.  ఒక కుటుంబం ఒకటి కన్నా  ఎక్కువ ఇళ్లు కలిగి వుంటే  అది అమ్మెటప్పుడు 20 శాతం  విక్రయ పన్ను చెల్లించాలని  ప్రభుత్వం కొత్త చట్టం చేసింది.  దీంతో  రెండు ఇళ్లు ఉన్నవాళ్లంతా  ట్యాక్స్ కట్టక్కరలేకుండా  భార్య భర్తలు  చెరో  ఇల్లు ఉంచుకోవచ్చనే ఉద్దేశంతో  విడాకుల కోసం  దరఖాస్తు  చేస్తున్నారట.  రియల్  ఎస్టేట్  డీలర్లు కూడా ఈ సంప్రదాయానికి తమ వంతు  సహకారం  అందిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.  కొన్ని నెలల క్రితం  రెండో  ఇంటికి  బ్యాంకులు  అప్పులు  ఇవ్వడానికి  నిరాకరించినప్పుడు  కూడా ఇలా  జరిగింది. విడాకులు తీసుకుని  భార్యాభర్తలు విడివిడిగా ఇంటి రుణాలు పొంది చెరో ఇల్లు  ఏర్పరచుకున్నారు.  ఇప్పుడీ చట్టాలలోని  లోపాలను  సరిదిద్దే ప్రయత్నంలో   పడింది చైనా ప్రభుత్వం. 

property tax sparks off divorces in china

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lakshmi ias is permitted to be prosecuted by center
Tirupati balji earning half billion per anum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles