Kcr vijayashanthi walk out form lok sabha

vijayashanthi walk out form lok sabha, kcr, vijayashanthi, telangana issue, lok sabha speaker meira kumar,

kcr, vijayashanthi walk out form lok sabha

kcr-vijayashanthi.gif

Posted: 03/18/2013 01:56 PM IST
Kcr vijayashanthi walk out form lok sabha

kcr, vijayashanthi walk out form lok sabha

కేసీఆర్ తెలంగాణ అంశంపై లోక్‑సభలో తీర్మానం ఇచ్చారు. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై చర్చకు కేసీఆర్ పట్టుబట్టారు. అయితే స్పీకర్ అనుమతి ఇవ్వకపోవటంతో కేసీఆర్, విజయశాంతి కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు.  దాంతో స్పీకర్ మీరాకుమార్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయిన తర్వాత కేసీఆర్ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. అయితే కేసీఆర్‑కు అవకాశం ఇవ్వటంపై మిగతా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ చర్యను నిరసిస్తూ కేసీఆర్, విజయశాంతి సభను నుంచి వాకౌట్ చేశారు.  అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై ప్రకటన చేసి మూడేళ్లు దాటినా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కార్యరూపం దాల్చలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

kcr, vijayashanthi walk out form lok sabha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bobby jindal unhurt in road acciden
Lagadapati rajagopal fires on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles