Rahul sharma charged with drug use in rave party

mumbai rave party, juhu rave party, rahul sharma, ipl, drug consumption, drugs, wayne parnell

Chargesheet filed by Mumbai police in regard to Juhu rave party in 2012 says IPL cricket player Rahul Sharma, South African all-rounder Wayne Parnell and television actor couple Apoorva Agnihotri and Shilpa Agnihotri used drug

rahul sharma charged with drug use in rave party.png

Posted: 03/25/2013 07:08 PM IST
Rahul sharma charged with drug use in rave party

Rahulsharmaగత సంవత్సరం మే 20 తేదీన క్రికెటర్లు రాహుల్ శర్మ, పార్నెల్, యాక్టర్లు అవూర్వ అగ్నిహోత్రి, శిల్పా అగ్నిహోత్రీ, ఇంకా కొంత మంది జుహూ ఓక్ ఫుడ్ హోటల్లో రేవ్ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటే పోలీసుల రైడింగ్ లో దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు 86 మందిని నిందితులుగా పేర్కొంటూ 1,200 పేజీలీ చార్జిషీట్‌ను దాఖలు చేశారుఛార్జీషుటు దాఖలు చేశారు. ఇందులో ఈ సెలబ్రెటీలు డగ్స్ తీసుకున్నట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో 35 మంది అరెస్టు చేయాల్సి ఉందని, క్రికెటర్ పార్నెల్ పరారిలో ఉన్నాడని తెలిపారు. నిజానికి, పోలీసులు ఈ నెల 6వ తేదీననే చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu woos vallabhaneni vamsi
Dmdk mlas suspended one year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles