Uproar in parliament demanding pm resignation

uproar in parliament, prime minister resignation demanded, bhartiya janata party protest, atal bihar vajpayee, murali manohar joshi

uproar in parliament demanding pm resignation

ఉభయసభల్లోనూ నిరసనల వెల్లువ

Posted: 04/23/2013 12:34 PM IST
Uproar in parliament demanding pm resignation

ఈ రోజు కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.  ఉదయం జరిగిన గందరగోళంలో 12 గంటల వరకు వాయిదా పడ్డ పార్లమెంటు ఆ తర్వాత కూడా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామాను కోరుతూ ఆందోళన చేపట్టాయి. 

బొగ్గు కేటాయింపులలో జరిగిన కుంభకోణం, అవినీతి, పారదర్శక లోపాల మీద జరుగుతున్న సిబిఐ దర్యాప్తులో ప్రధాని మన్మోహన్ సింగ్ ను కొమ్ముకాస్తూ న్యాయశాఖా మంత్రి దర్యాప్తులో కలుగజేసుకుని నివేదికలను అనుకూలంగా తెప్పించుకోవటంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 

భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి, న్యాయశాఖా మంత్రుల రాజీనామాలను కోరుతున్నారు.  2జి కుంభకోణంలో మన్మోహన్ సింగ్ నిర్దోషని, ఎప్పుడో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్ పేయ్ మీద అభాండాలు వెయ్యటం దురదృష్టమని భాజపా ఆరోపించింది.  ప్రధాన మంత్రి రాజీనామాకు తక్కువగా ఏ ప్రస్తావనా సమ్మతం కాదంటూ భాజపా నేత మురళీ మనోహర్ జోషి స్పష్టం చేసారు. 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాధ్ భాజపా కోరిక నిరాధారమని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles