పీఎస్ఎల్వీసీ -22 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ప్రకృతి విపత్తుల సమయంలో విమానాలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. నిన్న అర్థరాత్రి 11.41 నిమిషాలకు దీన్ని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని ప్రయోగించారు. ఇది 20, 26 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది. ఇస్రో చరిత్రలో 23వ విజయవంతమైన రాకెట్ ప్రయోగం కావటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కర్ణాటకలోని ఇస్రోకు చెందిన హసన్ కేంద్రానికి ఉపగ్రహ సంకేతాలు అందడం.. ఆ విషయం మిషన్ కంట్రోల్ సెంటర్కు చేరడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. దేశంలో తొలి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహంతో వాహనాలు, విమానాలు, నౌకల గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయవచ్చనని ఇస్రో పేర్కొంది . ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more