Secretariat employees backward rally

secretariat employees protest, CWC announcement for Telangana Statehood, Telangana Statehood, Hyderabad 10 years joint capital, Telangana demand.

secretariat employees backward rally

సచివాలయ ఉద్యోగుల వినూత్న నిరసన

Posted: 08/07/2013 02:04 PM IST
Secretariat employees backward rally

సమయాన్ని వెనక్కి తిప్పగలమా.  1956 కి ముందున్న తెలంగాణా కావాలంటే ఎలా వస్తుంది అనే సందేశాన్నిస్తూ, సచివాలయంలోని ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా వెనక్కి నడుస్తూ నిరసనను ప్రదర్శించారు. 

పాత హైద్రాబాద్ ఇచ్చెయ్యాలంటే ఎలా సాధ్యం.  ఇంత అభివృద్ధి చెందిన హైద్రాబాద్ ని సమయంలో వెనక్కి ఎలా తిప్పుతాం అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు, హైద్రాబాద్ 10 సంవత్సరాల కాలం ఉమ్మడి రాజధానిగా నడపటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటంతో సీమాంధ్రంతా భగ్గుమంటోంది.  నిరసనగా ఈ రోజు సచివాలయంలో వెనక్కి అడుగులు వేస్తూ నడిచే ర్యాలీని నిర్వహించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles