Sai sirisha alleges stepfather made sexual advances

Sai Sirisha alleges stepfather made sexual advances, stepfather made sexual advances, Telugu actress Sai Sirisha, love attack heroine found

Sai Sirisha alleges stepfather made sexual advances, stepfather made sexual advances

నటి సాయి శిరీష్ ను సెక్స్ కోరిక తీర్చమన్న తండ్రి

Posted: 08/20/2013 11:01 AM IST
Sai sirisha alleges stepfather made sexual advances

నటి సాయి శిరీష్ గత కొన్ని రోజుల నుండి కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నటి అద్రుష్యం పై పోలీసులు వేట సాగించారు. నటి సాయి శిరీష్ అద్రుష్యం వెనుక ఆమె సవతి తండ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సవతి తండ్రి వేధింపులు పడలేకే నటి సాయి శిరీష్ ఇంటి నుండి పారిపోయినట్లు సమాచారం. లైంగిక కోరిక తీర్చాలని తన సవతి తండ్రి తనను వేధిస్తూ వచ్చాడని, దాంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలుగు నటి సాయి శిరీష ఆరోపించింది. లవ్ అటాక్ అనే చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. తన కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సవతి తండ్రి నీలా ప్రసాద రావు తనను హెచ్చరించాడని ఆమె చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయాలు చూసి తన లైంగిక కోరిక తీర్చాలని సవతి తండ్రి ఒత్తిడి పెడుతూ వచ్చాడని ఆయన అన్నాడు.తన తల్లి ఆర్థికంగా ఆయనపై ఆధారపడి బతుకుతోందని, అందువల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని సాయి శిరీష చెప్పింది. అయితే పోలీసు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. నటి సాయి శిరీష్ తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సవతి తండ్రి పై ఆరోపణలు చేయటంతో.. పోలీసులు కొత్త కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే నటి సాయి శిరీష్ చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో ఆమె బయటకు వస్తే గానీ అసలు విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ లోపు ఆమె తల్లిని విచారించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles