Indian author sushmita banerjee killed in afghanistan by taliban

Indian author Sushmita Banerjee killed in Afghanistan by Taliban,Indian writer Sushmita Banerjee, Sushmita Banerjee, Sushmita Banerjee dead, Sushmita Banerjee shot dead, Escape from Taliban, Sushmita Banerjee militants,

Indian author Sushmita Banerjee killed in Afghanistan by Taliban

సుసిత్మ బెనర్జీ పై కాల్పులు

Posted: 09/10/2013 10:42 AM IST
Indian author sushmita banerjee killed in afghanistan by taliban

భారతీయ రచయిత్రి సుస్మిత బెనర్జీ పై రాత్రి మిలిటెంట్లు ఆమె నివాసం నుంచి బయటికి తీసుకెళ్లి కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరిని ఆప్ఘాన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మహమ్మద్ యూకూబ్, మహమ్మద్ ఆసిఫ్ లుగా పోలీసులు గుర్తించారు. సుస్మిత రాసిన కాబూలీ వాలాన్ బెంగాలీ వైఫ్ ’ పేరుతో ఓ పుస్తకం రాసి అందులో 1995 లో తాలిబన్నల నుంచి ఎలా తప్పించుకున్నది దాంట్లో వివరించారని, ఆమె ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నాయని అందుకే ఆమెను హతమార్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles