Dgp dinesh reddy retirement

DGP Dinesh Reddy Retirement, Deputy General Of Police, DGP Dinesh Reddy, Dinesh Reddy Retirement Celebrations, Parade Live From Amberpet, Andhra Pradesh DGP Dinesh Reddy Retirement

DGP Dinesh Reddy Retirement, Deputy General Of Police, DGP Dinesh Reddy, Dinesh Reddy Retirement Celebrations, Parade Live From Amberpet, Andhra Pradesh DGP Dinesh Reddy Retirement

పదవి విరమణ చేసిన దినేష్ రెడ్డి

Posted: 09/30/2013 11:06 AM IST
Dgp dinesh reddy retirement

మన రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ దినేష్ రెడ్డి తన పదవి కాలాన్ని మరో రెండేళ్ళ పాటు పొడగించుకోవడానికి  చేసిన ప్రయత్నాలు అన్ని బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. ఈయన పదవీ కాలాన్ని పెంచలేమని సుప్రీం కోర్టు, క్యాచ్ చెప్పడంతో రాష్ట ప్రభుత్వం ఆయన్ను పదవి విరమణ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.

నేటితో ఆయన పదవీకాలం ముగియడంతో పదవీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఈయన పదవి విరమణ  సందర్భంగా అంబర్ పేట పోలీస్ మైదానంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగ ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ... రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించానని, తన పదవి కాలంలో శాంతి భధ్రతల కోసం ఒక్క రబ్బరు బుల్లెట్ కూడా ఉపయోగించకుండా విధులు నిర్వర్తించడం గర్వంగా ఉందని, ప్రజల ధన, ప్రాణ, మాన, రక్షణలో ఏ మాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles