Lalu prasad yadav gets 1825 days jail term

Lalu Prasad Yadav gets 1825 days jail term, RJD leader Lalu Prasad Yadav, Lalu Prasad Yadav gets 5 year jails, Bihar CM Jagannath Mishra

Lalu Prasad Yadav gets 1825 days jail term

1825 రోజులు లాలూ జైల్లోనే ఉండాలి? కోర్టు తీర్పు

Posted: 10/03/2013 03:51 PM IST
Lalu prasad yadav gets 1825 days jail term

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ దాణా కుంభకోణం కేసులో ..ఈరోజు కోర్టు శిక్ష విధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కు 1825 రోజులు జైలు శిక్ష విధించింది. లాలూ తో పాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కి కోర్టు శిక్ష విధించింది. జగన్నాథ మిశ్రాకు 1460 రోజులు జైలు శిక్ష విధించింది. దాణా స్కాంలో లాలూ ప్రసాద్ కు 1825 (ఐదేళ్లు) బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు1460 రోజులు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. వీరిద్దరు సహా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగాయి. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపించారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఈ తీర్పు వెలువరించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles