Pc chacko comments on seemandhra mps suspension

pc chacko, seemandhra mps suspension, pcchacko comments 6 seemandhramps, telagana bill, aicc chief pc, 6 seemandhra mps suspended, telangana issue, congress party, seemandhra mps, samaikyandhra, congress high command, political news, latest telugu news, Breaking news, Headlines

PC Chacko comments on Seemandhra MPs suspension

కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం

Posted: 12/11/2013 12:16 PM IST
Pc chacko comments on seemandhra mps suspension

కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్దమైందని ఏఐసీసీ అధికార ప్రతినిది పీసీ చాకో అన్నారు. అంటే కాంగ్రెస్ ఎంపీల అందరిపై కాదులేండి.. సీమాంద్ర కు చెంది,న ఆరుగురు ఎంపీలపై వేటు వేయటానికి రంగం సిద్దమైంది. అయితే వీరి చేసిన తప్పు ఏమిటంటే.. సొంత పార్టీ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టాడం. అలా అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు హైకమాండ్ మండిపడుతుంది. అందుకే ఆరుగురు సీమాంద్ర ఎంపీలపై వేటు వేయటానికి సిద్దపడుతుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై వేటు వేయనున్నట్లు పీసీ చాకో తెలిపారు.

 

పార్లమెంట్ లో సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించదని చాకో వ్యాఖ్యానించారు. ఎవరూ ముందస్తు ఎన్నికలు కోరుకోవటం లేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు.

 

కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, .సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ ఈరోజు ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles