Prabhas injured in baahubali

Prabhas Baahubali, Bahubali Shooting, Prabhas Bahubali Telugu Movie, Baahubali Movie, Prabhas being injured, bahubali Latest News, Bahubali Movie Young rebel star Prabhas

prabhas in coma false news

ప్రభాస్ కు ఏమీ కాలేదు

Posted: 01/20/2014 03:23 PM IST
Prabhas injured in baahubali

(Image source from: ప్రభాస్ కు ఏమీ కాలేదు)

బాహుబలి సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డాడన్న వార్తలో నిజంలేదని దీనిని ఎవరూ నమ్మవద్దని సీనియర్ నటుడు క్రిష్ణంరాజు అన్నారు. హైదరాబాద్ లో తన పుట్టిన రోజు వేడకల్లో పాల్గొన్న క్రిష్ణంరాజు ప్రభాస్ అంటే గిట్టని వారు ఈవిధంగా రూమర్లు క్రియేట్ చేస్తున్నారని , ఇవి కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నారిన ,రామోజీ ఫిల్మ్ సిటిలో జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు.

 

దీంతో గత కొంతకాలంగా ప్రభాస్ పై వస్తున్న వదంతులకు తెరపడింది. కాగా ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డాడంటూ, చివరికి కోమాలోకి వెళ్లిపోయాడంతూ దారుణమైన వదంతులు వెలువడ్డాయి. దీనిని చూస్తే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతగా విద్వేష కావేషాలు రగిలిపోతున్నాయో వెల్లడవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్ర పరశ్రమను అసూయఅనే భూతం పట్టి పీడిస్తోందని తెలుస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles