Kejriwal releases list of most corrupt politicians

kejriwal releases list of most corrupt politicians, AAP Convener Arvind Kejriwal, list of most corrupt politicians

kejriwal releases list of most corrupt politicians, AAP Convener Arvind Kejriwal

అవినీతి నాయకుల జాబితా- కేజ్రీవాల్ విడుదల

Posted: 01/31/2014 01:06 PM IST
Kejriwal releases list of most corrupt politicians

కేంద్ర మంత్రులతో సహా వివిధ రాజకీయ పార్టీలలోని అవినీతికోరుల చిట్ఠాను తెరుస్తూ, ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన జాతీయ స్థాయి కార్యాచరణ సమావేశంలో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆ అవినీతి కోరు నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పార్లమెంటులో అడుగుపెట్టకుండా చూడటమే తమ లక్ష్యమని అన్నారు.

జాతీయ కార్యాచరణ కార్యకర్తలంతా దేశాన్ని శక్తివంతంగా చెయ్యటానికి సంఘటితమయ్యారు కానీ ఆఆపాని బలోపేతం చెయ్యటం కోసం కాదని కేజ్రీవాల్ అన్నారు.   ఈ క్రింది అవినీతికోరులకు వ్యతిరేకంగా ఓటు వెయ్యవలసిందిగా మద్దతుదారులను కోరారు. 

1.సురేశ్ కల్మండి, 2. నితిన్ గడ్కరీ, 3. సుషీల్ కుమర్ షిండే, 4. బి.ఎస్ యడ్యూరప్ప, 5. కపిల్ సిబాల్, 6.ములాయమ్ సింగ్ యాదవ్, 7. కమలనాధ్, 8. వీరప్ప మొయిలీ, 9. అనంత కుమార్, 10. అనురాగ్ ఠాకూర్, 11. శరద్ పవార్,12.  ప్రఫుల్ పటేల్, 13. పి.చిదంబరం, 14. అలగరి, 15. కనిమొళి, 16. ఎ.రాజా, 17. తరుణ్ గోగాయ్, 18. మాయావతి, 19. నవన్ జిందాల్ మొదలైనవారు.  శ్రోతలంతా ఆనందాతిశయంతో కేకలు పెడుతుంటే, 20. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుర కూడా బయటపెట్టారు కేజ్రీవాల్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles