Gom approves t bill expected in parliament on 7th

GoM approves T bill expected in Parliament on 7th, AP State Reorganization Bill 2013, Telangana Bill, GoM approves T Bill with amendments

GoM approves T bill expected in Parliament on 7th

జివోఎమ్ ఆమోదించిన బిల్లు 7 న పార్లమెంటు లో

Posted: 02/04/2014 05:47 PM IST
Gom approves t bill expected in parliament on 7th

ఈరోజు మధ్యాహ్నం జరిగిన యుపిఏ మంత్రుల బృందం సమావేశంలో తెలంగాణా బిల్లుని ఆమోదించటం జరిగింది. 

ఈ నెల 7 న పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి అవకాశమున్న రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చలో మంత్రుల బృందంతో పాటు సీమాంధ్ర నేతలు పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. 

చర్చల ఫలితంగా సవరణలు చేసిన సభ్యులు దానిమీద ఆమోద ముద్ర వేసారు.  ప్రతిపాదించిన సవరణలు ఇవి-

1. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం తొలివిడతగా రూ.10000 కోట్లు మంజూరు చెయ్యాలి.
2. భద్రాచలం పట్టణాన్ని మినహాయించి ఆ డివిజన్ లోని ప్రాంతాన్నంతా సీమాంధ్రలో కలపాలి.
3. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఉండాలి
4. కొత్త రాష్ట్రానికి పదేళ్ళపాటు పన్నుల మినహాయింపు ఉండాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles