First and last nirbhaya case in the state

First and last Nirbhaya case in the State, AP State bifurcation, AP State Reorganization Bill 2014, State appointed day on June 2

First and last Nirbhaya case in the State

నిర్భయ చట్టం కింది రాష్ట్రంలో తొలి, ఆఖరి కేసు?

Posted: 05/14/2014 04:02 PM IST
First and last nirbhaya case in the state

రాష్ట్రంలో నిర్భయ చట్టం కింద తొలి కేసు మీద విచారణ రంగారెడ్డి జిల్లా కోర్టులో పూర్తయింది.  2013 అక్టోబర్  18 న మాదాపూర్ లో ఐటి ఉద్యోగిని మీద జరిగిన అత్యాచారం కేసులో కోర్టు ఏడు నెలలలో విచారణ పూర్తి చేసింది.  

ఈ కేసులో నిందితులు వెంకటేశ్వర్లు, సతీష్ లను కోర్టు దోషులుగా నిర్ణయించింది.  ఇందులో 21 మంది పోలీసులు సాక్షులుగా నిలిచారు. 

సెక్షన్ 376 డి కింద అపరాధం నిరూపితమైనందువల్ల దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. 

నిర్భయ చట్టం కింది ఇదే ఆఖరి కేసు కూడా అవొచ్చు.  ఎందుకంటే జూన్ 2 తో రాష్ట్ర విభజనలో భాగమైన అప్పాయింటెడ్ డే ని ప్రకటించటం జరుగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles