ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) తాజాగా ఒక ఎంప్లాయ్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ లో వున్న వివిధ విభాగాలకు సంబంధించి ఖాళీగా వున్న మొత్తం 745 ట్రైనీ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. జియో సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు గేట్ 2015 రాసిన పరీక్షల ఫలితాల మీదే ఉద్యోగాలను నియమితులవుతారు. అర్హత కలిగిన విద్యార్థులు http://www.ongcindia.com/ అనే ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం gate.iitk.ac.in/GATE2015, http://www.ongcindia.com వెబ్ సైట్ లలో లాగిన్ అయి, వివరాలను సేకరించవచ్చు.
English Summary :
Oil & Natural Gas Corporation Limited (ONGC) has posted employment notification for the recruitment of 745 Graduate Trainee vacancies in Engineering and Geo Science disciplines through GATE 2015 Score. Eligible candidates may apply online for GATE 2015 from 01-09-2014 to 01-10-2014.
ONGC Vacancy Details:
Total No of Posts: 745
Name of the Posts:
1. Assistant Executive Engineer (Cementing): 31
2. Assistant Executive Engineer (Civil): 10
3. Assistant Executive Engineer (Drilling): 110
4. Assistant Executive Engineer (Electrical): 47
5. Assistant Executive Engineer (Electronics): 18
6. Assistant Executive Engineer (Instrumentation): 23
7. Assistant Executive Engineer (Mechanical): 72
8. Assistant Executive Engineer (Production): 217
9. Assistant Executive Engineer (Reservoir): 14
10. Chemist: 74
11. Geologist: 41
12. Geophysicist (Surface): 28
13. Geophysicist (Wells): 22
14. Materials Management Officer: 22
15. Programming Officer: 04
16. Transport Officer: 12
How to Apply:
Eligible candidates may apply online for GATE 2015 through the website gate.iitk.ac.in/GATE2015 from 01-09-2014 to 01-10-2014. After getting valid GATE 2015 score & Registration Number, then apply online for ONGC through the website http://www.ongcindia.com/ from January 2015.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more