టైటిల్ ను తప్పుగా అర్థం చేసుకోకండి.., ఇది ఓ బుక్ పేరు. దీని రచయిత గ్వైనెత్ మాంటెనిగ్రో అనే మహిళ. 36 ఏళ్ళ ఫ్లయింగ్ ఎస్కార్ట్ డ్యూటి చేసే ఈమె తన వృత్తి జీవితంలో పదివేలకు పైగా మగవారితో నిద్రించింది. అంతేకాదు తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఇంతకాలం పెళ్లి కూడా చేసుకోకుండా, ప్రేమించకుండా వృత్తికి అంకితం అయింది. పెద్ద లాయర్లు, రాజకీయ నేతలు, బిజినెస్ మెన్లు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఫ్లయింగ్ ఎస్కార్టుగా పనిచేసింది. అలా వివిధ రంగాలకు చెందిన దాదాపు పదివేల 91మందితో డ్యూటి నిమిత్తం పడుకుంది.
ఈ డ్యూటికి ఒక్కొక్కరి నుంచి 500 డాలర్ల నుంచి వెయ్యి డాలర్ల వరకు ఛార్జి తీసుకున్నట్లు చెప్పింది. తను చేసే పనిపై ఎప్పుడూ పశ్చాత్తాపం ఫీల్ అయినట్లు చెప్పలేదు. పైగా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో ఉండటం వల్ల మగవారి మనస్తత్వాల గురించి అర్థం చేసుకునే అవకాశం లభించిందని చెప్తోంది. ఇక పెళ్ళికి ముందు డేటింగ్ వంటి అంశాలపై ఆసక్తి లేదని మాంటెనిగ్రో చెప్తోంది. ఇలాంటి బంధాలు విడిపోయేందుకు ఎక్కువ ఆస్కారం కల్పిస్తాయని లోపాలను ఎత్తి చూపుతోంది.
ఇక తన వృత్తిపై ‘10000 మెన్ అండ్ కౌంటింగ్’ అనే పుస్తకాన్ని కూడా రచించింది. ఇందులో తన జీవితంలోని కొన్ని అనుభవాలను వెల్లడించింది. పుస్తకం తెగ పాపులర్ అయింది. బుక్ పబ్లిష్ అయిన తర్వాత పెళ్ళి చేసుకుంటామని ఎనబైకి పైగా సంబంధాలు వచ్చాయని చెప్తోంది. మాంటెనిగ్రో మనసును అర్థం చేసుకుని గతాన్ని కాకుండా వర్తమానం, భవిష్యత్తును నమ్మి వస్తున్నవారిలో మాంటెనిగ్రో ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో త్వరలోనే తేలిపోనుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more