Ed attaches rs 47 crore properties of jagan

jagan assets will now be seized, jagan companies, ED notices to jagan

As Jagan's property attachment came on the day the poll dates were announced

జగన్ కి జలక్ ఇచ్చిన ఈ'డీ'.. కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Posted: 12/16/2014 01:03 PM IST
Ed attaches rs 47 crore properties of jagan

అక్రమార్జన అభియోగాల కేసులో భాగంగా, వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్థలకు చెందిన 47 కోట్ల విలువైన స్తిరాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ (ఈ.డీ) తాతకాలికంగా జప్తు (ప్రోవిజినల్ అటాచ్ మెంట్) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ సంస్థలైన జగతి పబ్లికేషన్స్, (సాక్షి) కి చెందిన సుమారు 6 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాలు.., తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని జిల్లలో ఉన్న సుమారు 17 కోట్ల విలువైన భూములను, భవనాలతో పాటు జప్తు చేసింది.

ఇప్పటికే  మనీ లాండరింగ్ చట్టం కింద ఈ.డీ  ఈ అక్రమార్జన కేసులో తన దర్యాప్తు ను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. పెన్నా గ్రూప్ నకు లీజులు, భూ కేటాయింపు లకు ప్రతిఫలంగా పి. ఆర్ ఎనర్జీ ద్వారా కార్మెల్ ఆసియాలోకి 23 కోట్లు, జగతి పబ్లికేషన్స్ లోకి 45 కోట్లు వచినట్లు తేలింది.  వీటికి సంబంధించిన ప్లాంట్లు, యంత్రాలు భూములను, భవనాలను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈ.డీ ఉత్తర్వులు జారీ చేసింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles