Pk controversy censor board refuses to cut alleged objectionable scenes

PK movie controversy, pk movie ahmadabad incidents, pk movie controversy issues, pk movie scenes, pk movie objections

PK controversy censor board refuses to cut alleged objectionable scenes, Scenes cut by police after objections from Hindu ... Whereas Hindu organizations are objecting against PK movie

మంచి కంటే చెడే ఎక్కువగా ఆలోచిస్తారు

Posted: 12/29/2014 06:42 PM IST
Pk controversy censor board refuses to cut alleged objectionable scenes

అవును మరి మనిషి ఒకదానిలో మంచి ఉందా లేదా అన్నది ఆలోచించడు. దానిలో చెడు ఏముందా అని మరీ వెతికి పట్టుకుంటాడు. లేకుంటే చెడును సృష్టించి మరీ అది చెడంటూ తనకు తానే ప్రచారం చేసుకున్న కాని ఆశ్చర్యపోనవసరం లేదు. పి.కే సినిమా వ్యవహారం రోజుకో ఇబ్బందిని తెస్తుంది. ఇప్పటికే ఆ సినిమా పై రెండు సార్లు సమీక్షలు నిర్వహించి మరీ సెన్సార్ బోర్డు దానిలో అభ్యంతకరమైన సన్నివేశాలు ఏమీ లేవనీ ఢంకా భజాయించి మరీ చెప్పింది. అంతవరకు సరే మరి.., సినిమా చూసి నచ్చని కొందరు., అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేయగా అప్పుడు ఆ కోర్ట్  కూడా గట్టిగానే మందలించింది. సినిమా ఇష్టం లేకుంటే చూడటం మానేయాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినా వాళ్ళ మనసు సంతృప్తి చెందలేదనుకుంటా!! రోజుకో వివాదం సృష్టిస్తూ థీయేటర్ లలో సినిమాలను ఆడకుండా చేస్తున్నారు.

ఇప్పటికే పలు సార్లు థీయేటర్ ల పై దాడులకు తెగబడిన కొన్ని వర్గాలు అత్యున్నత న్యాయస్థాన మాటలను సైతం లెక్క చేయకపోవటం నిజంగా శోచానీయమేనని కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి. ఏది ఏమైనా మంచి కంటే చెడునే గుచ్చి గుచ్చి చుస్తారనేది వాస్తవంగా కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. పి.కే సినిమా లో మచి కంటే చెడే ఎక్కువగా చుస్తున్నారనేది వారి సారంశామేమో మరీ!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie controversy  amir khan  raj kumar hirani  

Other Articles