Terrorists may hijack air india flight intelligence agencies warn

delhi kabul air india flight, Intelligence agencies warn airindia, terrorists may hijack air india flight, high laert in new delhi airport, new delhi indira gandhi airport, intelligence agencies warn, terrorists hijack indian flights,

Intelligence agencies have warned that a Delhi-Kabul flight may be hijacked by terrorists.

మరోమారు విమాన హైజాక్ కు కుట్రకు యత్నం..?

Posted: 01/04/2015 03:01 PM IST
Terrorists may hijack air india flight intelligence agencies warn

దాయాది దేశం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు బారతదేశంపై మరో కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లే విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు ఎయిర్పోర్ట్ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

న్యూఢిల్లీ - కాబూల్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు  చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  గతంలో బీజేపి హయాంలోనే న్యూఢిల్లీ నుంచి ఆప్ఘానిస్థాన్ వెళ్తున్న విమానాన్ని ఉద్రవాదులు హైజాక్ చేసి కాందహార్కు మళ్లించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎయిర్ ఇండియా విమాన్నాన్ని హైజాక్ చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High alert  new delhi international airport  intelligence agencies  Terrorists  

Other Articles