ముస్లిం దేశాలలో ఒకటైన పాకిస్తాన్’లో ఆధ్యాత్మిక విలువలు ఏమేరకు వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోకెల్లా తమ దేశంలో ఎక్కువగా ముస్లింల సంప్రదాయాలను పాటిస్తామని చెప్పుకునే ఆ దేశం.. శృంగారం విషయంలోనూ అన్ని దేశాలను వెనక్కి నెట్టి మరీ దూసుకుపోతోంది. నిజానికి పోర్న్ సినిమాలు పరదేశాల్లో తెరకెక్కిస్తుంటే.. వాటిని చూడటంలో ప్రపంచ మొత్తంగా పాక్ మొదటి స్థానంలో వున్నట్లు తేలింది.
శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని శోధించే విషయంలో పాకిస్తాన్ అన్ని దేశాలను వెనక్కి నెట్టి టాప్లో వుందని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ వెల్లడించింది. శృంగారంపై చిన్న సమస్య నుంచి సమగ్ర సమాచారం కోసం పాకిస్తానీయులే ఎక్కువగా గూగుల్’ని ఆశ్రయిస్తున్నారని తెలిపింది. శృంగారంపై సమాచారం కోసం పరితపించే దేశ వాసుల జాబితాను గూగుల్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం బహిర్గతం అయ్యింది.
కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అగ్ర ముస్లిం రాజ్యాలుగా పేరొందిన ఇరాన్, ఈజిప్టు, మొరాకో, సౌదీ అరేబియా, టర్కీ, లెబనాన్ వంటి దేశావాసులు కూడా శృంగారానికి సంబంధించిన వ్యవహారాలపై శోధించేందుకు ముందువరుసలో వున్నారని గూగుల్ తెలిపింది. నిజానికి లెబనాన్, టర్కీ తప్పించి మిగిలిన అరబ్ దేశాల్లో పోర్న్ వెబ్’సైట్లను నిషేధించిన విషయం తెలిసిందే! అయినప్పటికీ ఆ దేవాలే ఎక్కువగా శృంగార సమాచారాన్ని శోధించండంలో ముందువరుసలో వుండటాన్ని గూగుల్’తోపాటు ప్రపంచదేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
ఈ విషయంలో పాకిస్తాన్ ముందు వరుసలో వుండగా.. ఆ తర్వాత స్థానాన్ని ఈజిప్టు ఆక్రమించింది. అనంతరం ఇరాన్ 4, మొరాకో 5, సౌదీ అరేబియా 6, టర్కీ 7, లెబనాన్ 8.. ఇలా వరుస స్థానాల్లో నిలిచాయి. ఆధ్యాత్మిక విలువలు ఎక్కువగా వున్న ఈ ముస్లిందేశాలే ఈ శృంగార వ్యవహారంలో మొదట 8 స్థానాల్లో వుండటం గమనార్హం. ఇదిలావుండగా.. జంతువుల శృంగారానికి సంబంధించిన సమాచారం కోసం ఆయా దేశవాసులు గూగుల్’ని శోధిస్తున్నట్లు పేర్కొంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more