South indian bank ltd applications vacancies of probationary clerks

south indian bank ltd, south indian bank recruitment, south indian bank notifications, bank notifications, bank jobs recruitment, bank jobs, bank clerks jobs, bank clerks notifications, government jobs, private jobs, police jobs

South Indian Bank Ltd applications vacancies of Probationary Clerks : South Indian Bank Ltd., invites applications for filling up vacancies of Probationary Clerks for Branches in Andhra Pradesh & Telengana states under Bank’s Hyderabad Region

JOBS: సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు...

Posted: 02/09/2015 06:15 PM IST
South indian bank ltd applications vacancies of probationary clerks

విజయవాడ, హైదరాబాద్ నగరాలలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచెస్’లో ఖాళీగా వున్న 35 ప్రొబేషనరీ క్లర్క్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

ప్రొబెషనరీ క్లర్స్ : 35 (హైదరాబాద్, విజయవాడ)

విద్యార్హత : 10వ తరగతిలో 60 శాతం ఉత్తీర్ణతతోపాటు రెగ్యులర్ ఇంటర్’తో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ అనుభవం ఖచ్చితంగా అవసరం.

వయస్సు : 31.12.2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 26 ఏళ్లకుపైగా మించకూడదు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ : 14.02.2015

దరఖాస్తు చివరి తేదీ : 21.02.2015

Online Application: http://www.southindianbank.com/Careers/careerslist.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south indian bank ltd recruitment  probationary clerks jobs  

Other Articles