Kiran defeat by bagga

kiran bedi, defeat by bagga, bjp cm candidate, bagga win on kiran bedi

kiran defeat by bagga : bjp cm candidate kiran bedi defeat by aap candidate bagga.

కిరణ్ బేడి ఓటమి

Posted: 02/10/2015 01:28 PM IST
Kiran defeat by bagga

బీజేపి సిఎం అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ బేడి ఓటమి పాలయ్యారు. కృష్ణానగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసిన కిరణ్ బేడి ఆప్ నేత ఎస్.కె.బగ్గా చేతిలో ఓడిపోయారు. కిరణ్ బేడికి 57,797 ఓట్లు రాగా బగ్గాకు 55,677 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో సిఎం అభ్యర్థిగా పోట చేసిన కిరణ్ బేడి ఓటమిపాలు కావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోపక్క ఢిల్లీలో ఆప్ గెలుపుపై కిరణ్ ట్వీట్ చేశారు. అరవింద్ కే ఫుల్ మార్క్స్ అని, ఢిల్లీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kiran bedi  defeat by bagga  bjp cm candidate  bagga win on kiran bedi  

Other Articles