Producer ramanaidu is no more

ramanaidu news, producer ramanaidu latest news, ramanaidu photos, ramanaidu gallery, ramanaidu photo shoot, ramanaidu death news

producer ramanaidu is no more : movie moghal doctor ramanaidu is died on wednesday due to health problems.

‘మూవీ మొఘల్’ డి. రామానాయుడు ఆకస్మిక మృతి

Posted: 02/18/2015 03:36 PM IST
Producer ramanaidu is no more

చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ గా పేరొందిన ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు బుధవారం (18-02-2015) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. భారతీయ సినీ చరిత్రలో దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన వ్యక్తిగా రామానాయుడు పేరుగాంచారు. గతకొన్ని రోజుల నుంచి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఈయన ఆకస్మిక మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. ఈయన గతకొంతకాలం నుంచి అనారోగ్యంగా వుండగా, నటుడు-డాక్టర్ అయిన రాజశేఖర్ ట్రీట్ మెంట్ ఇస్తున్న విషయం విదితమే! అప్పట్లో ఆయన అనారోగ్యంపై వచ్చిన రూమర్లను కొట్టిపారేస్తూ రామానాయుడు బాగానే వున్నారని రాజశేఖర్ తెలిపారు. ఆ సందర్భంలో ఆయన రామానాయుడికి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు కూడా! అయితే.. ఇప్పుడు ఈయన ఇలా మరణించడంతో అందరూ దిగ్ర్భాంతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramanaidu death news  telugu producers  

Other Articles