Mahammad khayyum marriage news comedian ali brother

khayyum marriage news, actor ali brother marriage news, khayyum marriage arshia, actor ali brother khayyum news, khayyum marriage news, khayyum arshia marriage

mahammad khayyum marriage news comedian ali brother : Actor Khayyum, brother of actor, comedian Ali has finally got married. He entered into wedlock with Guntur based businessman Sheik Nayab Kamal’s daughter Arshia Kamal the other day.

ఘనంగా జరిగిన నటుడు అలీ సోదరుడి వివాహం...

Posted: 02/23/2015 01:46 PM IST
Mahammad khayyum marriage news comedian ali brother

కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించిన నటుడు అలీ సోదరుడు - నటుడు మహ్మద్ ఖయ్యూం వివాహం ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన షేక్ నాయబ్ కమల్ కూతురు అర్షియా కమల్ తో ఇతని వివాహం సంప్రదాయబద్దంగా మతపెద్దలు జరిపించారు. స్థానిక జీటీ రోడ్డులోని సన్నిధి కళ్యాణ మండపంలో వీరి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

khayyum-marriage-01
khayyum-marriage-02
khayyum-marriage-03
khayyum-marriage-04
khayyum-marriage-05
khayyum-marriage-06

ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌లు ఈ పెళ్లికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే టాలీవుడ్‌ నటులైన శ్రీకాంత్, తరుణ్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, రాజీవ్ కనకాల, డైరెక్టర్ కృష్ణవంశీ తదితరులు ఈ వివాహానికి వచ్చినవారిలో వున్నారు. వీరితోపాటు ఇండస్ట్రీకి చెందిన ఖయ్యుం స్నేహితులు, నటీనటులు సైతం పెళ్లికి వచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khayyum arshia marriage  comedian ali latest news  

Other Articles