Bank of baroda recruitment probationary officer vacancies

bank of baroda jobs, bank of baroda recruitment, bank jobs, bank jobs notifications, bank clerks jobs, bank clerk jobs, bank jobs, bank jobs recruitment, bank of baroda jobs notifications, jobs news, jobs websites, jobs details, private jobs, it jobs, software jobs, techie jobs

Bank of Baroda recruitment Probationary Officer Vacancies : Bank of Baroda has given notification for the recruitment of 1200 Probationary Officer Vacancies in Junior Management Grade/ Scale-I.

JOBS: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1200 ఉద్యోగాలు...

Posted: 03/03/2015 05:49 PM IST
Bank of baroda recruitment probationary officer vacancies

బ్యాంక్ ఆఫ్ బరోడా తమ సంస్థలో ఖాళీగా వున్న 1200 ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్/ స్కేల్-1 విభాగంలో ఖాళీగా వున్న ఈ ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Probationary Officer in Junior Management Grade/ Scale-I: 1200 Posts

వయస్సు పరిమితి : 17-03-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో వుండాలి.

విద్యార్హత : ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి వుండాలి.

ఎన్నిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

చివరితేదీ : 17.03.2015

ఎగ్జామినేషన్ తేదీ : 18.04.2015

Online Application: http://www.bankofbaroda.com/careers/Manipal.asp

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank of baroda recruitment  government jobs  jobs notifications  

Other Articles