ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండవ క్వార్టర్ ఫైనల్ లో బంగ్లదేశ్ నిలకడగా రాణిస్తోంది. ధోణి సేన నిర్ధేశించిన 303 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 25 ఓవర్లలలో నాలుగు విక్కెట్లు నష్టపోయి 95 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్ లో వున్న షకిబ్, రహీమ్ లు నిలకడగా అడుతున్నారు. పాతిక ఓవర్లలోపు నాలుగు విక్కట్లను నష్టపోవడంతో మరో విక్కెట్ కోల్పోకుండా జాగ్రత్తా అడుతున్నారు. విజయలక్ష్యాన్ని చేధించే పనిలో ఓపెనర్ తమీమ్ ధాటిగా ఆడి భారత బౌరర్లకు చమటలు పట్టించాడు. 25 బంతులను ఎదుర్కోన్న తమీమ్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించి ఉమేష్ యాదవ్ వేసిన షాట్ బాల్ పుల్ చేసి ఆడే క్రమంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అ వెనువెంటనే లేని పరుగు కోసం పరిగెత్తి ఇమ్రుల్ కేస్ అవుటయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సౌమ్య సర్కార్ కూడా ధాటిగా ఆడాడు 43 బంతులను ఎదుర్కోని ఒక ఫోరు, ఒక సిక్స్ సాయంతో 29 పరుగులు సాధించాడు. చివరకు 29 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. మహ్మదుల్లా కూడా ధాటిగా అడుతూ 21 పరుగుల వద్ద బౌండరీలో వున్న శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో నాలుగు వికెట్లు నష్టపోయిన బంగ్లా.. నిదానంగా సోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం క్రీజ్ లో షకిబ్, రహీమ్ కోనసాగుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి షకిబ్ 26 బంతులను ఎదర్కోని 10 పరుగులు సాధించగా, రహీమ్ 21 బంతులు ఎదుర్కోని 6 పరుగులతో కోనసాగుతున్నారు. భారత బౌలర్లలో షమి రెండు విక్కెట్లను తీయగా, ఉమేష్ యాదవ్ కు ఒక్క వికెట్ దక్కింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more