First arrest made in case related to men who filmed, posted rape videos on WhatsApp

First arrest made in case related to men who filmed posted rape videos on whatsapp

First arrest made in gang rape case, arrest of men who filmed gang rape, arrest of man who posted gang rape videos on WhatsApp, CBI trapped rapist Subratu Sahu of Bhubaneshwar, activist Sunitha Krishnan, ‘Shame The Rapist’, Hyderabad based activist, Sunitha Krishnan, suspects are from West Bengal, Uttar Pradesh and Odhisha.

The group that gang-raped two women and filmed them while raping and posted the videos on WhatsApp in Odhisha have been free till now, however, first arrest in the case has been made this week.

సిద్దించిన సునితాకృష్ణన్ ఆశయం..గ్యాంగ్ రేప్ లో తొలి అరెస్టు..

Posted: 03/25/2015 09:15 PM IST
First arrest made in case related to men who filmed posted rape videos on whatsapp

ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ వాట్సప్‌లో పెట్టిన అత్యాచార వీడియోలోని ఒక నిందితుడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భువనేశ్వర్‌లో సుబ్రతా సాహూ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతడిని సీబీఐ అధికారులు ఢిల్లీ తీసుకెళ్లనున్నారు.
 
అత్యాచార వీడియోలోని నిందితులు ఒడిశా, బెంగాళ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా భావిస్తున్నారు. షేమ్‌ ద రేపిస్ట్‌ పేరుతో సునీతా కృష్ణన్‌ వాట్సప్‌లో పెట్టిన వీడియోపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణకు దిగిన సీబీఐ ఒకరిని అరెస్ట్‌ చేయగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunitha Krishnan  rapist  first arrest  gang rape  

Other Articles