ప్రపంచకఫ్ టోర్నమెంటులో ఛాంపియన్ షిఫ్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో వుండగా.. అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో అతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ కావడంతో అభిమానులంతా అతడి ప్రేయసి అనుష్కాశర్మను తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు అనుష్క ప్రత్యేకంగా సిడ్నీ వెళ్లింది. అయితే.. ఆమె వెళ్లిన ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ అత్యంత దారుణంగా ఔటయిపోవడంతో.. అందరూ ఒక్కసారిగా మండిపడ్డారు. మరికోందరు ఐరట్ లెట్ అని, విజయాన్ని ఆస్వాధించలేని ప్రతీ మగాడి వెనుక ఒక ఆడది వుంటుందని అమె ట్విట్టర్ లో ఫోస్ట్ చేశారు.
సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లడం అనుష్కాశర్మ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని, ఆమెను యావద్దేశంలో ఏ ఒక్కరూ క్షమించరని అన్నారు. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో.. 'విరాట్.. ఐ వాంట్ యు హియర్ ఇన్ 5 మినిట్స్' అని ఉంటుంది.. ఇప్పుడు కూడా అనుష్క అలాగే అని ఉంటుందని, అందుకే ఒక్క పరుగు చేసి వెనక్కి వచ్చేసి ఉంటాడని కూడా వ్యంగంగా కూడా తిట్టిపోశారు. తన ప్రియుడు విరాట్ ఒక్క పరుగు ఎలా చేస్తాడో చూసేందుకు లక్షలు ఖర్చుపెట్టుకుని మరీ అనుష్క సిడ్నీ వెళ్లిందని కూడా కొందరు చమత్కరించారు. అనుష్క రావడంతోనే అమెపై ద్యాస పెట్టిన కోహ్లీ.. కేవలం ఒక్క పరుగు సాధించి.. ఒక ఓవర్ బౌలింగ్ వేసి.. ఒక క్యాచ్ ను కూడా విస్ చేశాడని విమర్శలు వెల్లివిరుస్తున్ానయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more