accused arrested in bengaluru school girl shot dead case

Suspect arrested in bengaluru school girl shot dead case

attender mahesh arrest, girl student rejects love killed by gunfire, psycho lover, gun fire in white feild school in bengaluru, girl student shot dead in bengaluru, Karnataka Home Minister K J George, City Police Chief M N Reddi, Senior inter student gowtami shot dead, Senior inter student shirisha injured, student killed, gowtami, sirisha, mahesh, bangalore Whitefield, harassment, fire,

Accused shool attender in Gowtami murder case arrested in bengaluru school girl shot dead case

బెంగళూరు కాల్పుల ఘటన: ‘సైకో’.. అటెండర్ అరెస్టు

Posted: 04/01/2015 02:17 PM IST
Suspect arrested in bengaluru school girl shot dead case

బెంగళూరులోని ప్రముఖ కార్పోరేట్‌ వైట్‌ఫీల్డ్‌ కాడుగోడి ప్రగతి ప్రీ యూనివర్సిటీ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని గౌతమి (18)ని కాల్చిచంపిన కేసులో నిందితుడు.. పాఠశాల అటెండర్ మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనను  ప్రేమించమని కొరినా.. నిరాకరించినందునే యువతిని కాల్చి చంపానని మహేష్ అంగీకరించినట్లు సమాచారం. మహేష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
 
గత రాత్రి 11.30 గంటల సమయంలో మహేష్ ...హాస్టల్కు వెళ్లి గౌతమితో ప్రేమ విషయంలో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆమె నిరాకరించటంతో కోపం పట్టలేని అతడు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉండే గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం పరారయ్యాడు. అతడి కోసం రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక పోలీలసు బృందాలు ఎట్టకేలకు పట్టుకుని అదుపులోకి తీసుకున్నాయి. హత్య చేసిన తరువాత మహేష్ తన స్వగ్రామానికి వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student killed  gowtami  sirisha  mahesh  bangalore Whitefield  attender arrest  

Other Articles