నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన త్వరలోనే జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించనున్నారని సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి ఈ నెల 9న మరోమారు హస్తినకు వెళ్లి ప్రధానిని అంగీకారం పోందడంతో పాటు ఆహ్వానం కూడా పలకనున్నారని సమాచారం. సింగపూర్ పట్టణాభివృద్ధి సంస్థ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్దం చేసిన తొలివిడత ప్రణాళికను మంత్రివర్గం అమోదించింది. దీంతో ఇక శంఖుస్థాపన చేసి పనులను ప్రారంభించడమే తరువాయి.
'సింగపూర్ అధికారులు ప్రణాళికలో ఏమేమి పోందుపర్చారో.. తలుసా..
* కృష్ణానదికి ఇరువైపులా రిక్రియేషన్ జోన్
* ప్రకాశం బ్యారేజీకి ఎగువన, కృష్ణానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్లు,
* వాటికి అనుకుని రిసార్టులను నిర్మాణం,
* అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన థీమ్‌పార్కులు, బోటింగ్ యూనిట్ల
* నదీ ముఖ రాజధాని నగర నిర్మాణంపై ప్రభుత్వ ఆసక్తి
* కృష్ణానదికి మధ్య భాగాన ప్రత్యేక కాలువ నిర్మాణం
* నదికి మధ్యలో ఉన్న భవానీ ద్వీపం వాటర్‌బోట్లు, వాటర్ స్పోర్ట్స్‌ల ఏర్పాటు
* విజయవాడలోని బరంపార్కు నుంచి భవానీ ద్వీపం ప్రాంతాల వరకు 10 ఏసీ డబుల్ డెకర్ బోట్లు,
* భవానీ ద్వీపం సహా పక్కనున్న నాలుగు ద్వీపాల్లో థీమ్‌పార్కులు, రెస్టారెంట్లు, లైటింగ్ హౌస్‌లు
* రూ.150 కోట్లతో సింగపూర్‌లోని ‘సెంటోసా ద్వీపం’ మాదిరిగా అభివృద్ధి
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more