నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న Group IV & Non Group IV బ్యాక్ లాగ్ (డిసేబుల్డ్ పర్సన్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Group IV
1. Jr. Assistant : 07 Posts
2. Typist : 06 Posts
II. Non Group IV
3. Office Subordinate/ Attender : 11 Posts
4. MPHA : 03 Posts
5. Cook : 04 Posts
6. Kaamaati : 04 Posts
7. Watchmen : 03 Posts
8. Tracer : 01 Post
9. Laskar : 01 Post
10. JTO : 01 Post
11. Sramika : 02 Posts
12. Librarian : 01 Post
13. Fisherman : 01 Post
14. Lab Attender : 01 Post
15. Sweeper : 01 Post
విద్యార్హత : Any degree/ Computer Knowledge/ Typewriting in Lower/ Higher Grade/ SSC/ 7th Class/ 5th Class.
వయోపరిమితి : 01.01.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి.. దరఖాస్తు పత్రాన్ని నల్గొండ డిస్ట్రిక్ట్ కలొక్టోరేట్ ఆఫీస్ కి పంపించాలి.
చివరితేదీ : 13.04.2015
Website : http://nalgonda.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more