Earth quake | south pacific | new gunia

A powerful earthquake rattled the south pacific island nation of papua new guinea

Earth quake, south pacific, new gunia,

A powerful earthquake rattled the South Pacific island nation of Papua New Guinea on Tuesday, and officials warned that a local tsunami was possible. The 7.4-magnitude quake struck about 140 kilometres south of the town of Kokopo in northeastern Papua New Guinea, at a depth of 10 kilometres, the U.S. Geological Survey reported.

న్యుగినియాలో భూకంపం.. సునామీ వస్తుందా?

Posted: 05/05/2015 09:05 AM IST
A powerful earthquake rattled the south pacific island nation of papua new guinea

న్యూ గినియాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5 గా నమోదైంది. దక్షిణ పసిఫిక్  ద్వీపం న్యూ గినియాలో కొకొపోకు దక్షిణాదిన 139 కిలో మీటర్ల దూరంలో 60 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హవాయి దీవులను తాకకపోవచ్చని భావిస్తోంది. గత వారంలో వచ్చిన భూకంపం నేపాల్ ను అతలాకుతలం చేసేసింది. మరి ఈ సారి న్యగిరియాలొ భూకంపం సునామీగా మారితే మరింత ప్రమాదానికి దారితీస్తుంది.

ప్రపంచంలో అధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతంగా న్యుగినియా రికార్డులకెక్కింది. న్యుగినియా దీవుల్లో ఈ భూకంపం చోటుచేసుకుంి. అయితే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. అమెరికా, జపాన్ లు సునామీ హెచ్చరికలపై మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earth quake  south pacific  new gunia  

Other Articles